అవినీతి రహిత పాలన ఏర్పాటే తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ లక్ష్యం

అవినీతి రహిత పాలన ఏర్పాటే తెలంగాణ ప్రజా రాజ్యం పార్టీ లక్ష్యం ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ జిలకరి రవికుమార్ మెదక్  పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 22,    మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి వసతి గృహంలో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనేక త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ అనేక అంశాల మీద వెనుకబడి ఉన్న తెలంగాణ గ్రామాల వారిగా అభివృద్ధి చెందాడానికి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 2000 సంవత్సరంలో ఆవిర్భవించిందన్నారు. కేంద్రంలో ఓ పార్టీ రాష్ట్రంలో ఓ పార్టీ...