అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు
అమరవీరుల స్మరణలో విద్యార్థులకు వ్యాసరచన, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలు, • రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, మరియు విద్యార్థులకు వ్యాసరచన పోటీలకు ఆహ్వానం.• అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ (పోలీస్ ఫ్లాగ్ డే) కార్యక్రమాలు ప్రారంభం.• పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో విద్యార్థులకు ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.• పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 21-10-2025 నుండి 31-10-2025 వరకు వివిధ కార్యక్రమాలతో నిర్వహించడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేశ్...