అమరవీరుల త్యాగమే నేటి శాంతి సౌభ్రాతృత్వానికి పునాది — కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ

అమరవీరుల త్యాగమే నేటి శాంతి సౌభ్రాతృత్వానికి పునాది — కామారెడ్డి కలెక్టర్, ఎస్పీ, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర  వీర కుటుంబాలకు శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు త్యాగాల వల్లే నేటి సమాజంలో శాంతి, భద్రత కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. పరివర్తన అవాజ్,   కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్  మరియు జిల్లా...