అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకునికి ఆర్థిక సాయం అందించిన మైనంపల్లి హనుమంతరావు

   అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ నాయకునికి ఆర్థిక సాయం                                 అందించిన మైనంపల్లి హనుమంతరావు  (పరివర్తన అవాజ్ న్యూస్)అక్టోబర్10 ,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్తపల్లి సిద్ధ రాములు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబానికి ₹50,000 ఆర్థిక సహాయం అందజేత..మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ రెండో వార్డు, కోమటిపల్లి గ్రామానికి చెందిన సిద్ధ రాములు గారి పరిస్థితిని తెలుసుకున్న నాలుగో...