అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ
అక్టోబర్ 23న రాష్ట్ర కేబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలు.. రిజర్వేషన్లపై కీలక చర్చ, పరివర్తన ఆవాజ్ ) అక్టోబర్ 22: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు గురువారం (అక్టోబర్ 23) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై చర్చించి, స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.స్థానిక...