మెదక్ మున్సిపల్ ఎన్నికలసందడి
తొలిరోజు 12 నామినేషన్లు
(పరివర్తన అవాజ్ ) మున్సిపల్ ఎన్నికల సమరంలో భాగంగా మెదక్ పట్టణంలో నామినేషన్ల పర్వం ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజైన
బుధవారం, రాజకీయ సందడి నెలకొనగా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి రోజు మొత్తం 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధికంగా 5 నామినేషన్లు దాఖలు కాగా, బిఆర్ఎస్ (BRS) పార్టీ నుండి 5 . BJP పార్టీ నుండి 2 నామినేషన్ వేశారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కొనసాగింది. నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించాలని ఎన్నికల అధికారి తెలిపారు మున్సిపల్ కార్యాలయం ముందు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ఇంటి పన్ను నల్ల బిల్లు చెల్లించేందుకు అభ్యర్థులు వాన్ని బలపరుస్తున్న అభ్యర్థులు ఇంటి పన్ను నల్ల బిల్లు భారీ ఎత్తున క్యూలో నిలబడి చెల్లించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించిన



