మెదక్ డివిజన్ ట్రాన్స్‌కో డి ఈ కార్యాలయంలో ఏసీబీ దాడులు
21 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డి ఈ షేక్ చాంద్ షరీఫ్ పాషా
మెదక్ పరివర్తన అవాజ్ అక్టోబర్ 30 ఓ రైతు వద్ద నుండి 50,000 డిమాండ్ చేయగా రైతు 9000 ఫోన్‌పే ద్వారా మిగతా 20,000 ఈరోజు డీ .ఈ ఇస్తుండగా రెడ్ హ్యాంగ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఒక రైతు తన పొలం వద్ద కోటిఫాం ఏర్పాటు కొరకు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫారం కావాలని డి ఈ ని అడిగా గా 50,000 ఇస్తేనే ట్రాన్స్ఫారం శాంక్షన్ చేస్తానని డి .ఈ షరీఫ్ పాషా చెప్పగా అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించి రెండు రోజుల కిందట 9వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఈరోజు 21000 రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు డి ఈ షేక్ చాంద్ పాషాను రెడ్ హ్యాండిగా పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంత కొనసాగుతున్న తనిఖీలు

