టీ పి సి సి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియ మితులైనగద్దల రమేష్ కి అభి నందనలు తెలిపిన ”కోనేరు
పాల్వంచ టౌన్ (పరివర్తన అవాజ్ న్యూస్) అక్టోబర్ 14: మంగళ వారం నాడు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో, ఇటీవలే టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన పాల్వంచ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు,మాజీ సర్పంచ్ గద్దల రమేష్ ని అభినందనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ(చిన్ని). ఈ కార్యక్ర మం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల రంగా రావు,కొమ్మూరు విజయ్,కిషోర్,బాలు నాయక్, దండోరా శ్రీను,మాజీ కౌన్సిలర్ మసూద్,మాజీ సర్పంచ్ భగవత్ సింగ్,ఐకే సత్య నారాయణ,కాంగ్రెస్ పార్టీ నాయ కులు,కార్య కర్తలు,వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

