కొడుకు పుట్టలేదని 9 నెలల పాపతో సహా బావిలో దూకి వివాహిత ఆత్మహత్య
పరివర్తన ఆవాజ్. అక్టోబర్ 25 , మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో నివసిస్తున్న చెటుపల్లి శ్రవణ్, స్పందన(24) అనే దంపతుల వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరగగా, ఇద్దరూ ఆడ పిల్లలే(3 ఏళ్లు, 9 నెలలు) పుట్టడంతో, గత కొంత కాలంగా తీవ్ర మనస్తాపానికి గురైన స్పందనమగ పిల్లవాడు జన్మించలేదని ఆవేదనతో, తన 9 నెలల పాపతో పాటు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

