శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లు పెట్టాలి
గౌరవ వేతనం, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా కల్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు కామారెడ్డి పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లాలో గ్రామ వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డు మెంబర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు వికాస్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సందర్భంగా రామారెడ్డి మండల వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షుడు చెన్నంశెట్టి ప్రశాంత్, గౌరవ అధ్యక్షుడు పిప్పిరి లింబాద్రి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల పరిధిలోని వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై ఆయా వార్డుల వార్డు సభ్యుల...