మూడేళ్లుగా నిలిచిన గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి: బీఆర్ఎస్ నేతల డిమాండ్
రామారెడ్డి పరివర్తన అవాజ్ : రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేయించి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సుమారు మూడేళ్లుగా పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. గంగమ్మ వాగుపై బ్రిడ్జి నిర్మాణం నిలిచిపోవడంతో ఈ...