భూంపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరం పై పోలీసుల దాడి – 8 మంది అరెస్ట్. పేకాటరాయులపై సదాశివనగర్ పోలీసుల ఉక్కు పాదం
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ మండల్ భూంపల్లి గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేకంగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో 8 మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో స్వాధీనం చేసుకున్న ఆస్తులు:1. నగదు – రూ.13,390/- 2. సెల్ఫోన్లు – 8 3. ద్విచక్ర వాహనాలు –6 అక్రమ జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.ప్రజలు ఇలాంటి...