క్షత్తగాత్రులని పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి
కామారెడ్డి పరివర్తన అవాజ్ :జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు ప్రయాణిస్తున్న ఆటో ప్రియా టాకిస్ రోడ్డు వద్ద బైక్ అడ్డు రావడంతోఅదుపు తప్పి బోర్లా పడిన విషయం తెలిసిందే .ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందించడం జరుగింది.వీరిలో 7 గురి పరిస్థితి సాధారణంగా,ఇద్దరికి గాయాలు ఎక్కువ అయ్యి సర్జరీ చేసే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.ఈ విషయం తెలుసుకొని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రి కి...