ఘనపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పాలిసెట్ పుస్తకాల పంపిణీ

పరివర్తన అవాజ్ ఘనపూర్: NFHC ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదో తరగతి ప్రతిభావంతులైన విద్యార్థులకు పాలిసెట్ (POLYCET) ప్రవేశ పరీక్ష పుస్తకాలను పంపిణీ చేశారు.ఫౌండేషన్ వ్యవస్థాపకులు, శాస్త్రవేత్త మోహన్  ప్రేరణతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ సామాజిక సేవకులు మహమ్మద్ అస్లాం , ఘనపూర్ మాజీ సర్పంచ్ సుధర్శన్ గౌడ్  పాల్గొన్నారు. NFHC ఫౌండేషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ భూక్య అక్షిత విద్యార్థులకు పదో తరగతి అనంతరం ఉన్నత విద్యా అవకాశాలు, పాలిసెట్ ప్రాముఖ్యత, వివిధ కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్...