దీక్షా దివస్ వేళ బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్, బీజేపీ నేతలు.. 70 మంది చేరిక!

దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేరడం కామారెడ్డి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి పరివర్తన అవాజ్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ESR గార్డెన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ విప్,  గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి అమర నిరాహార దీక్ష చేపట్టడం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు...