డంపింగ్ యార్డును సందర్శించిన కలెక్టర్

బయో మైనింగ్ ను వేగవంతం చేయాలని ఆదేశం రోడ్లపై పశువులను వదిలితే.. కేసులు పెట్టండి పరివర్తన ఆవాజ్ నిజామాబాద్, నవంబర్ 04 : ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నాగారం శివారులోని డంపింగ్ యార్డును కలెక్టర్ బుధవారం సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ, ఎరువులు, ఇతర...