గాయపడిన మున్సిపల్ కార్మికులను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు

పరివర్తన అవాజ్ : జిల్లా కేంద్రంలోని సందీప్ డిగ్రీ కళాశాల సమీపంలో నవంబర్ 24న మున్సిపల్ కార్మికులు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడటంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. వారిలో కొందరికి ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి.ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, యూత్ పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్, ఇతర పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.ఈ సందర్భంగా బాధిత కార్మికుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్ని...