—హజ్రత్ మసూమ్ అలీ షా రిఫాయి అల్ ఖాద్రిؒ 35వ ఉర్స్ షరీఫ్ భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహణ…
---హజ్రత్ ఖుస్రో పాషా సాహెబ్ అధ్యక్షత, ముఖ్య అతిథిగా మహ్మద్ అయూబ్, డీసీసీ అధ్యక్షులు వరంగల్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో మురీదులు, భక్తులు హాజరు... హన్మకొండ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 26 దర్బార్ ఆస్థానా హజ్రత్ మసూమ్ అలీ షా రిఫాయి అల్ ఖాద్రిؒ 35వ ఉర్స్ షరీఫ్ 15 జమాది-ఉల్-ఆఖిర్ 1448 హిజ్రీ, 26 నవంబర్ 2026న భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.జానషీన్ ఫైజ్ అలీ షా రిఫాయి అల్ ఖాద్రి ఫైజ్...