–స్త్రీ ఇంట, బయట, సమాజంచే గౌరవించబడినప్పుడే దేశానికి నిజమైన గౌరవం-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి—
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 26 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆద్వర్యంలో చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం (International Day for the Elimination of Violence against Women) సందర్భంగా హన్మకొండ లోని స్వధార్ మహిళా ఆశ్రమంలో "స్త్రీ శక్తి - ఆలోచన - ఆచరణ" పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ సృష్టి కి మూలం అయిన...