—రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి… —జిల్లాలో రోడ్డు భద్రత చర్యల అమలుకు రూ.కోటి నిధుల కేటాయింపు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద….

వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 27 జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఆర్ అండ్ బి ఇ ఇ రాజేందర్ ...