–దివ్యాంగుల పట్ల చూపించాల్సింది జాలి కాదు ప్రేమ, చేయుత…అంధులు మనో నేత్రంతో చూడగలరు-అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి…
హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 27 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి వరంగల్ ఆటోనగర్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల సందర్శించి పిల్లలతో ఆత్మీయ స్పర్శనందించి వారి బాగోగులు అడిగి తెలుసుకుని వారి కేర్ అండ్ ప్రొటెక్షన్ పరిశీలించారు పిల్లల చెస్ వంటి ఆటలు ఆడి చూపించి చక్కగా పాటలు పాడి వినిపించారు అనంతరం పిల్లలందరికి పండ్లు పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ......