—ఎర్రబెల్లి సోదరులతో కలిసి చిరు వ్యాపారులకు ఎగ్ కార్డులు పంపిణీ చేసిన :ఎంపీ రవిచంద్ర…

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక నవంబర్ 3 కోడిగుడ్డు పుష్టికరమైన ఆహారమని,వీటి ద్వారా మన శరీరానికి అవసరమైన నాణ్యమైన ప్రోటీన్లు,విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఆయన సోదరుడు నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ వరంగల్ జోనల్ ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావుల ఆధ్వర్యాన వారి స్వగ్రామం పర్వతగిరిలోని నివాసంలో మంగళవారం మధ్యాహ్నం 30 మంది చిరు వ్యాపారులకు ఎగ్ కార్డులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి...