ఎన్నికల వేళ పోలీసుల అప్రమత్తత.. 8 మండలాల్లో భారీ భద్రత

అనకాపల్లి జిల్లా పరివర్తన అవాజ్ : అనకాపల్లి, నవంబర్ 25: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. గురువారం 8 మండలాల్లో జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించి, ఎన్నికల ప్రక్రియపై నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్...