–ఉర్సు కరీమాబాద్‌లో ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కొండ సురేఖ,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక నవంబర్ 26 పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు.అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.శనివారం వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్‌లో గాదే స్వర్ణలత (భర్త అన్వేష్), వేల్పుగొండ రేణుక (భర్త కాసిమ్) కుటుంబాలకు మంజూరైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ డాక్టర్...