నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ ఎస్. స్వప్న
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా సింగూరు జలాశయం నుంచి రోజు విడిచి రోజు బల్క్ నీటి సరఫరా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి: మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ ఎస్. స్వప్న ఎల్నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బల్క్ నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని నిర్ణయించినట్లు బాన్సువాడ మిషన్ భగీరథ గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజినీర్ ఎస్. స్వప్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు,...