నిమజ్జనానికి ముస్తాబైన తుల్జా భవాని అమ్మవారు..
హిందూ సేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు పరివర్తన ఆవాజ్ కామారెడ్డి ప్రతినిధ అక్టోబర్ 21:, కామారెడ్డి జిల్లా కేంద్రంలో హిందూ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన తుల్జా భవాని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఉత్సవాల అనంతరం అమ్మవారి విగ్రహ నిమజ్జనానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల జయజయధ్వానాలు, భక్తిశ్రద్ధల మధ్య అమ్మవారిని నిమజ్జనానికి ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా హిందూ సేన అధ్యక్షుడు మాయ రాములు మాట్లాడుతూ, ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించామని...