TS NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి ని కలిసి మారథాన్ కు ఆహ్వానించిన విష్ణు రెడ్డి….
పరివర్తన ఆవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5 ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు హన్మకొండ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించనున్న *" మారథాన్ ఎడిషన్-2 కు హాజరు కావాలని నిర్వాహకులు, యువ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి సోమవారం TG-NPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కర్ణాటి వరుణ్ రెడ్డి, IAS ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా విష్ణు రెడ్డి మాట్లాడుతూ.. మారథాన్ కేవలం పరుగు పందెం మాత్రమే కాదు, సమాజంలో ఫిట్‌నెస్, ఐక్యత, యువతలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఒక ఉద్యమం అని తెలిపారు....