TNGOs ఆధ్వర్యంలో ఐడీఓసీ (IDOC) సముదాయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి….
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 14 హనుమకొండ జిల్లా TNGOs ఆధ్వర్యంలో ఐడీఓసీ (IDOC) సముదాయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి వారి సతీమణి నాయిని నీలిమా రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, CMD వరుణ్ రెడ్డి IAS, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి,...