సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలి

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందే చర్యలు తీసుకోవాలి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలని అన్నారు. కాంట్రాక్టర్ లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి...