Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 3:00 pm Posted by : parivarthanaawaaz

సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలి

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందే చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన కామారెడ్డి శాసన సభ్యులు  కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలని అన్నారు. కాంట్రాక్టర్ లు నిర్మాణ పనులు వేగవంతం చేయాలనీ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనంలోకి మారక ముందే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందే చర్యలు తీసుకోవాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, R&B అధికారులు, కాంట్రాక్టర్ లు పాల్గొన్నారు.