పండుగ సాయన్న ధైర్య సాహసాలు అందరికీ స్పూర్తిదాయకం
జయంతి వేడుకలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి పరివర్తన ఆవాజ్ నిజామాబాద్, అక్టోబర్ 22 : అణగారిన, బడుగు బలహీన వర్గాల వారి కోసం పండుగ సాయన్న కనబరచిన ధైర్య సాహసాలు, చూపిన తెగువ అందరికీ స్పూర్తిదాయకం అని రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నరూ. పండుగ సాయన్న 174వ జయంతిని ప్రభుత్వ ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం...