దోమకొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల మంజూరు..
పరివర్తన అవాజ్ కామారెడ్డి జిల్లా దోమకొండ అక్టోబర్ 17: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ సదుపాయాలను కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిన విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట్ల విద్యుత్ మీటర్లు, కనెక్షన్లు అందజేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.దోమకొండ మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి, లబ్ధిదారులకు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా...