14వ వార్డులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో 14వ వార్డులో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ యూత్ అధ్యక్షుడు బండారు...