శబరిమల అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర ప్రారంభం

40 మంది స్వాములతో 45 రోజుల పాటు ఆధ్యాత్మిక యాత్ర పరివర్తన ఆవాజ్  నిజామాబాద్ : అయ్యప్ప స్వామి భక్తి శ్రద్ధలతో శబరిమల క్షేత్రానికి 40 మంది అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్ర ఘనంగా ప్రారంభమైంది. సుమారు 45 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర విజయవంతంగా సాగాలని, స్వాములందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భక్తులు అయ్యప్ప నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భక్తి, నియమ నిష్ఠలు, ఆధ్యాత్మిక చింతనతో సాగనున్న ఈ పాదయాత్రలో స్వాములందరూ...