Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 11:50 am Posted by : parivarthanaawaaz

సబ్దల్‌పూర్‌లో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి  పరివర్తన ఆవాజ్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కేంద్రంలోని సబ్దల్ పూర్ గ్రామంలోని సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు. ( ఎన్ డి పి ఎస్ ) (మాదకద్రవ్యాల వినియోగం) గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎస్సై రాజు, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు