హత్యయత్నం ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఐదు గురుని రిమాండ్ కి తరలించిన రామారెడ్డి పోలీసులు

రామారెడ్డి పరివర్తన ఆవాజ్ : హత్యయత్నం ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఐదు గురుని రిమాండ్ కి తరలించిన రామారెడ్డి పోలీసులు గిద్దా గ్రామానికి చెందిన గూనోళ్ల మధుసూదన్ తేదీ 30.09.2026 నాడు రాత్రి అందాజు 8 గంటల సమయం లో బండారి బీరయ్య S/o బీరయ్య గారు ఫిర్యాదికి ఫోన్ చేసి బీర్ తాగుదాం అని ఫిర్యాదును రమ్మని చెప్పగా ఫిర్యాది తన బైక్ మీద బీరయ్యను ఎక్కించుకొని తమ గ్రామంలోని ఎల్లమ్మ గుడి దగ్గర గల మామిడి చెట్ల కిందికి...