ప్రభుత్వ ముందుచూపు లేకనే విద్యుత్ కోతలు..

  -రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి  -యాసంగి పంటకు ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేయాలి   –కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (పరివర్తన అవాజ్) కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 17: రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే రైతులు విద్యుత్ కోతల సమస్యను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే, బీజేఎల్పీ ఉపనేత కాటిపల్లి వెంకట రమణారెడ్డి విమర్శించారు. రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా...