పార్టీలకతీతంగా దసరా ఉత్సవాల్లో పాల్గొనాలి..
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (పరివర్తన అవాజ్ ) కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 17: కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను ఘనంగా, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. శనివారం స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దసరా ఉత్సవ కమిటీని ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణ కోసం 25 మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా...