NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు –వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 15 తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది NHM కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్  డిమాండ్ చేశారు.గురువారం పోచం మైదాన్ జంక్షన్ వద్ద వరంగల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టని నిరవధిక నిరసన కార్యక్రమంలో   గ్రేటర్ వరంగల్ తోలి మేయర్, వరంగల్ తూర్పు...