ముదిరాజులను బీసీఏలో కలపడంపై గంగపుత్రుల మహాధర్నా
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : బిసిడిలో ఉన్న ముదిరాజు కులస్తులను బీసీఏలో కలపడాన్నీ నిరసిస్తూ ప్రభుత్వ మొండి వైఖరి ఖండిస్తూ గంగపుత్రులందరూ ముక్తకంఠంతో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సమితి చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కోరుపాల మహేందర్, విజయ్ కుమార్ మాట్లాడారు బీసీడీలో ఉన్న కులస్తులను బీసీఏలో కలపడాన్నీ నిరసిస్తూ...