కామారెడ్డిలో ఘనంగా గురు పాదుకల శోభాయాత్ర

          ఆత్మానాత్మ నిరసనానంద మలకపల్లి సాంబశివ కుమార్ నిర్వాహకులు  కామారెడ్డి పరివర్తన ఆవాజ్ :కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గురు పాదుకల శోభాయాత్ర, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురువుల ఆశీస్సులు పొందారు. ఉపనిషత్తుల ఆధారంగా జన్మరహిత సిద్ధాంతాన్ని బోధిస్తూ నిర్వహించిన ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కామారెడ్డి సాంప్రదాయక భక్త మండలి,...