మాదిగల అభివృద్ధికి ప్రభుత్వ హామీలు అమలు చేయాలి: సీనియర్ ఎమ్మార్పీఎస్ డిమాండ్

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని మా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మాదిగల అభివృద్ధి మా లక్ష్యం సీనియర్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిట్యాల సాయన్న అధ్యక్షున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారం రత్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచందర్ భలేరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవరావు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర రాంచంధర్, రాష్ట్ర కార్యదర్శి రాములు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్...