కామారెడ్డి జిల్లా చరిత్రలో మొదటి సారిగా 435 యూనిట్ల రక్తం సేకరణ
తల సేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం కదిలిన జిల్లా పోలీసు శాఖ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర & జిల్లా పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలియజేసిన తల సేమియా సొసైటీ పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా 435 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకుగాను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తల సేమియా సికిల్ సెల్ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర...