ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా లో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోద పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ...