దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి.

.ఇప్ప ఉమారాణి శ్రీనివాస్  మున్సిపల్ చైర్ పర్సన్.. పరివర్తన అవాజ్ కామారెడ్డి :జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో షబ్బీర్ ఫౌండేషన్ మరియు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. విజయదశమి అంటేనే చెడు పై మంచి విజయం సాధించడం,అలాగే ప్రజలందరూ శాంతియుతంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నప్పుడే సమసమాజం శాంతిభద్రతలతో,ధర్మ పరిరక్షణలో,అభివృద్ధి పథంతో ముందుకెళ్తామని ఆకాంక్షించారు. ఉత్సవాలకు బారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వుంటది కావున ప్రభుత్వ...