ఎల్లారెడ్డిలో మంగలి శకుంతలకు CMRF చెక్కు అందజేత
పేద కుటుంబానికి అండగా సీఎం సహాయ నిధి పరివర్తన ఆవాజ్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డుకు చెందిన మంగలి శకుంతలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అందజేశారు.ఈ సందర్భంగా పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేదలకు ఈ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందడం ఉపశమనం...