CEC జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి… -ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…
వరంగల్ జిల్లా పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ పోచమ్మ మైదాన్‌లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల నిర్వహణ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. ఈ నెల 7వ...