సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులో బతుకమ్మ సంబరాలు!

పెద్ద చెరువు వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం   అధికారుల తీరుపై కామారెడ్డి పట్టణ ప్రజల ఆగ్రహం పరివర్తన ఆవాజ్  కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకోవాల్సిన సమయంలో, సరైన ఏర్పాట్లు లేకపోవడంతో మహిళలు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద చెరువు వద్ద బతుకమ్మ...