సద్దుల బతుకమ్మకు దోమకొండలో ఏర్పాట్లు పూర్తి..

                 మహిళలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు (పరివర్తన అవాజ్) కామారెడ్డి జిల్లా దోమకొండ అక్టోబర్ 17: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచ్ ఐరన్ నరసయ్య తెలిపారు. బతుకమ్మ పండుగకు భారీ సంఖ్యలో మహిళలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.దోమకొండ కేంద్రంలోని పలుగు గడ్డ, వివేకానంద కాలనీ,...