41వ డివిజన్‌లో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నాయకుల చేరికలు

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గ్రేటర్ వరంగల్ పరిధిలోని 41వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 41వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ తుమ్మరపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరగా, వారికి గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ నన్నపునేని నరేందర్  గులాబీ కండువాలు కప్పి...